మానవత్వం చాటుకున్న అశ్వరావుపేట మండల టిఆర్ఎస్ పార్టీ కో-ఆర్డినేటర్ కాసాని చంద్రమోహన్

కరోనా వైరస్ బారిన పడ్డ గిరిజన నిరుపేద కుటుంబాలకు తనవంతు సాయంగా ఈరోజు అశ్వరావుపేట మండలంలో డబ్బతోగు మరియు దురదపాడు గ్రామాల్లో కరోనా వైరస్ బారినపడ్డ వారి కుటుంబ సభ్యులకు కూరగాయలు డ్రై ఫ్రూట్స్ కోడిగుడ్లు నిమ్మకాయలు అందజేసిన టిఆర్ఎస్ నాయకులు కాసాని చంద్రమోహన్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ జెడ్పిటిసి అంకత మల్లికార్జున రావు, బిర్రం వెంకటేశ్వరరావు, మాజీ సర్పంచ్ పొట్ట రాజులు, ఉప్పల మురళి ఉదయ్ కాకా సత్యం,యువజన కన్వీనర్ మోటూరి మోహన్ తదితరులు పాల్గొన్నారు