Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

మావోయిస్టుల మృత దేహాల గుర్తింపు

మంగపేట:ములుగు జిల్లా మంగపేట అటవీ ప్రాంతంలో జరిగిన ఆదివారం జరిగిన ఎన్కౌంటర్ లో మణుగూరు ఏరియా కమిటీ దళ కామెండర్ సుధీర్,మరో నేత లాక్మాల్ మృతి చెందినట్లు పోలీసులు ధ్రువీకరించారు.మృత దేహాలు ములుగు ప్రభుత్వ ఆసుపత్రిలో భద్రపరిచినట్లు పోలీసులు వెల్లడించారు.