బతుకమ్మ పండుగకు కెసిఆర్ గారి తోటే పూర్వవైభవం, పురపాలక శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాల్లో 

కొత్తగూడెం
బతుకమ్మ సంబరాల్లో భాగంగా కొత్తగూడెం పురపాలక శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో పాల్గొని, మహిళా సోదరీమణులతో బతుకమ్మ ఆడిన కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఈ యొక్క కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతా లక్ష్మి, వైస్ చైర్మన్ దామోదర్, కౌన్సిలర్లు, మరియు టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా సోదరీమణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.