Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

నేడు డయల్ యువర్ డిఎం కార్యక్రమం

జమ్మికుంట, మే 29 (నిజం న్యూస్)

హుజురాబాద్ డిపో మేనేజర్ కార్యాలయంలో మంగళవారం డయల్ యువర్ డిఎం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని డిపో మేనేజర్ అర్పిత సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ALSO READ: పిడుగుపాటుకు యువకుడు…

సలహాలు, సందేహాలు సూచనలు ఇవ్వదలుచున్న ప్రజలు 9959225924 నెంబర్ నందు ఉదయం 11. 00 నుండి 12.00 వరకు పై ఫోన్ నందు సంప్రదించగలరని డిపో మేనేజర్ తెలిపారు.

ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.