Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

తెలంగాణలో ఎత్తైన అమరవీరుల స్తూపావిష్కరణ

మహబూబాబాద్, బ్యూరో మే 29,నిజం న్యూస్

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అమరవీరుల స్థూపం సోమవారం ప్రొఫెసర్ కోదండరాం ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమానికి కోదండరాం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అమరవీరుల స్తూపావిష్కరణ కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎమ్మెల్సీ రవీందర్, అమరవీరులకు నివాళులర్పించారు.

ALSO READ: అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలని  మెడలో బోర్డు తొో వృద్ధుడు

తెలంగాణ అమరవీరుల త్యాగాల ఫలం వల్లనే ఈరోజు మనం తెలంగాణను సాధించుకున్నామని మంత్రి అన్నారు,

ఈ కార్యక్రమంలో డోరి సత్యనారాయణ, పరకాల శ్రీనివాస్ రెడ్డి, జేఏసీ నాయకులు, వివిధ పార్టీల నాయకులు ,ఉద్యమ కార్యకర్తలు, పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు.