Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఆలయ హుండీ లెక్కింపు

జగిత్యాల మే 26(నిజం న్యూస్ )

ప్రముఖ పుణ్య క్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో గురువారం ఆలయ అధికారులు హుండీ లెక్కింపు చేపట్టారు.

22రోజులకు సంబందించి మొత్తం 12 హుండీలు లెక్కించగా 86లక్షల 92 వేల 556 రూపాయల ఆదాయం వచ్చినట్లు తెలిపారు.

ALSO READ: పనిచేసే చోటనే వేతనాలు

హుండీలో 9 గ్రాముల మిశ్రమ బంగారం, 2 కిలోల 150 గ్రాముల వెండి, విదేశీ కరెన్సీ 40 నోట్లు వచ్చినట్లు  టెంపుల్ ఈవో  తెలిపారు.