Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు

జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ ఐపీఎస్

మహబూబాబాద్ బ్యూరో మే 22 నిజం న్యూస్

ప్రజావాణిలో లో భాగంగా ఈ రోజు మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయం లో ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ స్వీకరించారు.

Also read: మావోయిస్టుల భారీ విధ్వంసానికి బ్రేక్

ఆయా ఫిర్యాదులు స్వీకరించి సంబంధిత అధికారులకు సమస్య పరిష్కరించి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు.

అంతే కాకుండా పోలీస్ స్టేషన్ కు వచ్చిన ప్రతి ఫిర్యాదును చట్టప్రకారం పరిష్కరించడం, బాధితులకు న్యాయం చేయడంలో వేగంగా చర్యలు తీసుకోవాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు.

మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఉదయం 11: నుండి 2:00 వరకు ఫిర్యాధుదారుల నుండి ఫిర్యాదులు స్వీకరించడానికి అందుబాటులో ఉంటానని ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ తెలిపారు.