Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ప్రశ్నిస్తే దాడులు చేయడం నీ చేతకాని తనమే

అడ్వకేట్ యుగంధర్ పై దాడి….. అమానుషం.

నియోజకవర్గపు యూత్ కాంగ్రెస్ నాయకుడు గూడెపు నాగరాజు ఆగ్రహం.

సూర్యాపేట ప్రతినిధి మే 20 నిజం న్యూస్

నీ చెంచాలను వేసుకొని తుంగతుర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకపోగా అభివృద్ధి గురించి మాట్లాడిన వ్యక్తులపై దాడులు చేయడం సరైనది కాదు నీ పతనానికి నీ చెంచాలే కారకులవుతారు .

శనివారం తిరుమలగిరి మండల కేంద్రంలోని అఖిలపక్ష సమావేశం ముగించుకొని తిరిగి పర్రెపాడు గ్రామానికి వెళ్లే దారిలో అనంతారం లో కారు ఆపి ,యుగంధర్ అడ్వకేట్ పై దాడి చేయడం సరైన కాదు.

Also read; ఈ ఐపిఎల్ లో అత్యధిక వికెట్ల వీరులు వీరే

గాదరి కిషోర్ కుమార్ దమ్ముంటే నైతికంగా మాట్లాడి ప్రజాస్వామ్యబద్ధంగా మా సవాలను స్వీకరించి ప్రజా క్షేత్రంలో నిలబడు లేకపోతే నియోజకవర్గం వదిలి వెళ్ళిపో అంతే కానీ ఇలా దాడులు చేయించడం నీ కుసంస్కారం.

దీన్ని మాదిగలు ప్రజా సంఘాలు కుల సంఘాలు ప్రతిపక్ష పార్టీలు త్వరలోనే నిన్ను నీ చెంచాలనుభూస్థాపితం చేస్తారు త్వరలోనే ఈ నియోజకవర్గ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం నిన్ను నీ అనుచరులు ఉడికించి కొడతాం ఖబర్దార్ తస్మాత్ జాగ్రత్త అని ఆయన హెచ్చరించారు…