ఈ ఐపిఎల్ లో అత్యధిక వికెట్ల వీరులు వీరే
ఐపిఎల్ 2023లో ఇప్పటి వరకు అత్యధిక వికెట్లను పడగొట్టిన 10 మంది బౌలర్ల జాబితాను ఒక సారి పరిశీలిస్తే
మొదటి స్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్ ఆటగాడు మహ్మమద్ షమీ 23 వికెట్లను పడగొట్టాడు. ముంబాయి ఢిల్లీ పై 4/11 వికెట్లను సాధించాడు.
రెండో స్థానంలో ఉన్నగుజరాత్ టైటాన్స్ ఆటగాడు రషీద్ ఖాన్ కూడా 23 వికెట్లను పడగొట్టాడు. ఇతను ముంబాయి ఇండియన్స్ పై 4/30 వికెట్లను సాధించాడు.
మూడో స్థానంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు యజేంద్ర చాహాల్ 21 వికెట్లను పడగొట్టాడు. ఇతను సన్ రైజర్స్ హైదరాబాద్ పై 4/17 వికెట్లను సాధించాడు.
నాలుగో స్థానంలో ఉన్న ముంబాయి ఇండియన్స్ ఆటగాడు పీయూష్ చావ్లా 20 వికెట్లను పడగొట్టాడు. ఇతను ఢిల్లీ పై 3/22 వికెట్లను సాధించాడు
ఐదో స్థానంలో ఉన్న కోల్ కత్తా నైట్ రైడర్స్ ఆటగాడు వరుణ్ చక్రవర్తి 19 వికెట్లను పడగొట్టాడు. ఇతను పై 4/15 వికెట్లను రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు పై సాధించాడు.
ALSO READ: ఈ ఐపిఎల్ లో టాప్ -10 పరుగుల వీరులు వీరే
ఆరో స్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు తుషార్ దేశ్ పాండే 19 వికెట్లను పడగొట్టాడు. ఇతను పై 3/45 వికెట్లను రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు పై సాధించాడు
ఏడో స్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్ ఆటగాడు మోహిత్ శర్మ 17 వికెట్లను పడగొట్టాడు. ఇతను పై 4/21 వికెట్లను పంజాబ్ కింగ్స్ పై సాధించాడు
ఎనిమిదో స్థానంలో ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు ఆటగాడు మహ్మద్ సిరాజ్ 17 వికెట్లను పడగొట్టాడు. ఇతను పంజాబ్ కింగ్స్ పై 4/21 వికెట్లను సాధించాడు
తొమ్మిదో స్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్ ఆటగాడు 17 వికెట్లను పడగొట్టాడు. ఇతను ముంబాయి ఇండియన్స్ పై 4/29 వికెట్లను సాధించాడు
10వ స్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు రవీంద్ర జడేజా 16 వికెట్లను పడగొట్టాడు. ఇతను ముంబాయి ఇండియన్స్ పై 3/20 వికెట్లను సాధించాడు