Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఈ ఐపిఎల్ లో టాప్ -10 పరుగుల వీరులు వీరే

ఐపీఎల్ 2023 లీగ్ దశ త్వరలో ముగియనుంది. ఇప్పటి వరకు అత్యధికంగా పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాను పరిశీలిస్తే ఆర్సీబీ ఆటగాడు డుఫ్లెసిస్ మొదటి 702 పరుగులతో మొదటి స్తానంలో ఉండగా,

రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు  యశస్వి జైస్వాల్ 625 పరుగులతో రెండో స్థానంలో, గుజరాత్ ఆటగాడు శుభమన్ గిల్ 576 పరుగులతో మూడో స్థానంలో,  రాయల్ ఛాలెంజ్ ఆటగాడు విరాట్ కోహ్లీ 538 పరుగులతో 4 వస్థానంలో ఉన్నారు.

చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు డెవాన్ కాన్వే 498 పరుగులతో 5 వ స్థానంలో, ముంబాయి ఇండియన్స్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ 486 పరుగులతో 6వ స్థానంలో, సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ 430 పరుగులతో 7 వ స్థానంలో,

ALSO READ: ఈ భూమి మాదే… పట్టాలు ఇవ్వండి

ఢిల్లీ డేర్ డెవిల్స్ ఆటగాడు  డేవిడ్ వార్నర్ 430 పరుగులతో 8 వ స్థానంలో, చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ 425 పరుగులతో 9 వ స్థానంలో,

10వ స్థానంలో ముంబాయి ఇండియన్స్ ఆటగాడు ఇషాన్ కిషన్ 425 పరుగులతో ఉన్నాడు.

ఈ జాబితాను పరిశీలిస్తే రాయల్ ఛాలెంజ్ బెంగుళూరు ఆటగాళ్ళు డుఫ్లెసిస్, కొోహ్లీలు మొదటి, 4 వ స్థానాల్లో ఉండగా, ముంబాయి ఇండియన్స్ ఆటగాళ్లు సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ లు 6, 10 స్థానాల్లో ఉన్నారు.

చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు కాన్వే, రుతురాజ్ గైక్వాడ్ లు 5, 9 స్థానాల్లో ఉన్నారు.