అవతార్ 2′ షూటింగ్ పూర్తి

అవతార్ 2′ షూటింగ్ పూర్తయినట్లు దర్శకుడు జేమ్స్ కామెరూన్ తెలిపారు. కరోనా నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడగా.. ఇటీవలే న్యూజిలాండ్ లో షూటింగ్ తిరిగి ప్రారంభించి, పూర్తి చేశారు. ‘అవతార్ 2 షూటింగ్ 100శాతం, అవతార్ 3 శాతం పూర్తయ్యాయి. 2022 డిసెంబర్ లో అవతార్ విడుదల చేస్తాం’ అని కామెరూన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.