Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

చేతిలో రైఫిల్…..మెడలో స్టెతస్కోప్

మోకాలి లోతు మంచులో నిలబడి చేతిలో రైఫిల్

-మెడలో స్టెతస్కోప్ వేసుకున్న ఈమె డాక్టర్ దీప్సిక చెత్రీ..

హైదరాబాద్ మే 19 నిజం న్యూస్

భారత సైన్యంలో కెప్టెన్‌ హోదాలో ఉన్నారు డాక్టర్ దీప్సిక. సిక్కిం నుంచి ఆర్మీ అధికారిగా పనిచేసిన రెండోమహిళ ఈమె. నామ్‌గ్యాల్ అకాడమీ, బిర్లా బాలికా విద్యాపీఠ్-పిలానీలో చదువుకున్నారు.

సిక్కిం మణిపాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఎంబీబీఎస్ టాపర్. ఆర్మీ మెడికల్ పరీక్షల్లో ఆలిండియా ర్యాంక్ 2వ ర్యాంక్‌ సాధించారు.

Also read: ఐపిఎల్-2023లో టాప్ -10 పరుగుల వీరులు వీరే

దేశం గర్వించే భారతనారి దీప్సిఖ.. నేటి యువతకు స్ఫూర్తి ఉన్నాారు.