ఐపిఎల్-2023లో టాప్ -10 పరుగుల వీరులు వీరే
ఐపీఎల్ 2023 లీగ్ దశ త్వరలో ముగియనుంది. ఇప్పటి వరకు అత్యధికంగా పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాను పరిశీలిస్తే ఆర్సీబీ ఆటగాడు డు ఫ్లెసిస్ మొదటి 702 పరుగులతో మొదటి స్తానంలో ఉండగా, 10వ స్థానంలో ముంబాయి ఇండియన్స్ ఆటగాడు ఇషాన్ కిషన్ 425 పరుగులతో ఉన్నాడు.
ఈ ఐపిఎల్ లో టాప్ 10లో ఉన్న అత్యథిక పరుగుల వీరులు వీరే.
ర్యాంక్ ఆటగాడు పరుగులు BF SR సగటు 100లు 50లు 4సె 6సె Hs
1. ఫాఫ్ డు ప్లెసిస్ (RCB) 702 456 153.94 58.50 – 8 55 36 84(పంజాబ్)
2. శుభమాన్ గిల్ (GT) 576 394 146.19 48.00 1 4 62 14 101 v సన్‌రైజర్స్
3. యశస్వి జైస్వాల్ (RR) 575 346 166.18 47.91 1 4 74 26 124 v ముంబై
4. విరాట్ కోహ్లీ(RCB) 538 396 135.85 44.83 1 6 52 15 100 v సన్‌రైజర్స్
5. డెవాన్ కాన్వే(CSK) 498 370 134.59 49.80 – 5 58 13 92* v పంజాబ్
6. సూర్యకుమార్ యాదవ్(MI) 486 260 186.92 40.50 1 4 52 24 103* v గుజరాత్
7. హెన్రిచ్ క్లాసెన్(SRH) 430 240 179.16 53.75 1 2 30 25 104 v RCB
8. డేవిడ్ వార్నర్ (DC) 430 334 128.74 33.07 – 5 62 5 65 v రాజస్థాన్
9. రుతురాజ్ గైక్వాడ్(CSK) 425 290 146.55 38.63 – 2 33 21 92 v గుజరాత్
10. ఇషాన్ కిషన్(MI) 425 294 144.55 32.69 – 3 50 17 75 v పంజాబ్
ALSO READ: తొలి బంతి నుంచే ఇది విరాట్ రోజు అని అర్థమైంది…సచిన్