ఈ-కామర్స్ వ్యాపారంలోకి టాటా గ్రూప్?

ఈ-కామర్స్ రంగంలోకి అడుగుపెట్టేందుకు టాటా గ్రూప్ ప్రయత్నాలు చేస్తోంది. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ జియోమార్ట్ కి పోటీగా ఈ కామర్స్ డిజిటల్ ప్లాట్ ఫామ్ ను తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది దీని కోసం ఇన్వెస్టర్లు టాటా గ్రూప్ చర్చలు జరుపుతుండగా.. త్వరలోనే ఈ ప్లాట్ ఫామ్ అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశముంది. ఇప్పటికే ఐటీ సేవలు, ఆభరణాలు, హోటళ్లతో పాటు పలు రంగాల్లో టాటా గ్రూప్ తమ వ్యాపారాలు నిర్వహిస్తుంది.