వారెవ్వా.. మీ విధ్వంసం

T20 అంటేనే ధనాధన్ ఇన్నింగ్స్ కు కేరాఫ్ అడ్రస్. UAE లో జరుగుతున్న IPL టోర్నీలో మెరుపు ఇన్నింగ్స్ ఫ్యాన్స్ కిక్ ఇస్తున్నాయి. రాహుల్, మయాంక్ విధ్వంసం చేస్తుండగా.. శాంసన్ రెచ్చిపోతున్నాడు మొన్న తెవాటియా చేసిన బ్యాటింగ్ ను అయితే అభిమానులు ఇప్పటికీ నమ్మలేకపోతున్నారు. తాజాగా RCB – MI మ్యాచ్ లో డివిలియర్స్ సిక్సర్ల హోరు పొలార్డ్ విధ్వంసం, ఇషాన్ కిషన్ మెరుపు బ్యాటింగ్ అభిమానులను కట్టిపడేశాయి