రెండో రౌండ్లో నాదల్

క్లే కోర్టు కింగ్ రాఫెల్ నాదల్.. ఫ్రెంచ్ ఓపెన్ లో రెండో రౌండ్కు చేరుకున్నాడు. హాట్ ఫెవరెట్ గా బరిలోకి దిగిన ఈ స్పెయిన్ బుల్.. తొలి మ్యాచ్ లో బెలారస్ కు చెందిన గెరాసి మోవ్ పై 6-4, 6-4, 6-2 తేడాతో విజయం సాధించాడు. మరో మ్యాచ్ లో డొమినిక్ థీమ్ శుభారంభం చేశాడు. ఇటు మహిళల సింగిల్స్లో మరో సైడ్ సెరెనా విలియమ్స్, మూడో సీడ్ స్వితోలినా, ఏడో సైడ్ క్విటోవా రెండో రౌండ్ కు చేరుకున్నారు.