Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఐటిఐ ప్రవేశాల కోసం దరఖాస్తుల ఆహ్వానం

ఆలేరు మే 17 (నిజం న్యూస్)

2023-24 విద్యాసంవత్సరానికి గానూ ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో ప్రవేశానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఆసక్తి గల విద్యార్థులు ఆన్‌లైన్‌లో iti.telangana.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆలేరు ప్రభుత్వ ఐ.టి.ఐ కళాశాల ప్రిన్సిపాల్ హరికృష్ణ బుధవారం ఒక తెలిపారు.

ALSO READ: విద్యుత్ వైర్లు తగిలి దగ్ధమైన గడ్డి

పదో తరగతి పాసైన అభ్యర్థులు లేదా ఇంటర్‌, డిగ్రీ పాస్‌ లేదా ఫెయిల్‌ అయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోనేందుకు జూన్‌ 10వ తేదీ చివరి గడువు అన్నారు.

మరిన్ని వివరాలకు సమీప ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో సంప్రదించాలన్నారు