రెండో రోజు నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిశాయి. ఎన్ఎస్ఈ సెన్సెక్స్ 371 పాయింట్లు పతనమై 61,560 వద్ద ముగిసింది.
ఎన్ఎస్ఈ నిఫ్టీ 104 పాయింట్లు నష్టపోయి 18,181 వద్ద స్థిరపడింది.
భారతీ ఎయిర్ టెల్, ఇండస్ ఇండ్, అల్ట్రాటెక్ సిమెంట్, ఐటీసీ, మారతీ, ఎస్బీఐఎన్, ఎం&ఎం లాభాల్లో ముగిశాయి.
Also read: నూతన కథకు ప్రాణం పోసారు..Jr. NTR
ఎల్&టీ, నెస్లా ఇండియా, రిలయన్స్, టాటా మోటర్స్, హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్, సన్ ఫార్మా, యాక్సిస్ బ్యాంక్, ఎన్టీపీసీ, , టైటాన్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫినాన్స్, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, పవర్ గ్రిడ్, బజాజ్ ఫిన్ సర్వ్, కొటాక్ మహీంద్రా, టీసీఎస్, ఏసియన్ పెయింట్స్, హెచ్ సీఎల్ టెక్, హిందూస్థాన్ యూనిలివర్, విప్రో, ఇన్ఫోసిస్ నష్టాల్లో స్థిరపడ్డాయి.