ఛత్రపతి 50 కోట్లు పెడితే …వచ్చింది…రూ. 2.15 కోట్లే

బెల్లంకోండ శ్రీనివాస్ నటించిన ఛత్రపతి సినిమా 50 కోట్లతో నిర్మించారు. ఈ సినిమా 12 మే 2023 లో రిలీజ్ అయింది. ఈ సినిమా ఇప్పటి వరకు 5 రోజులకు గాను రూ. 2.15 కోట్ల కలెక్షన్ లను రాబట్టింది.
వి.వి.వినాయక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పెన్ ఇండియా లిమిటెడ్ నిర్మించింది.
చత్రపతి చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్, నుష్రత్ భారుచా, శరద్ కేల్కర్, భాగ్యశ్రీ పట్వర్ధన్, ఫ్రెడ్డీ దారువాలా కీలక పాత్రల్లో నటించారు.
ALSO READ: కేరళ స్టోరీ 12 రోజులకు ..157.04 కోట్లు వసూలు
చత్రపతి డే వైజ్ కలెక్షన్
1వ రోజు (శుక్రవారం): 0.45 కోట్లు
2వ రోజు (శనివారం): 0.55 కోట్లు (సుమారుగా)
3వ రోజు (ఆదివారం): 0.53 కోట్లు (సుమారుగా)
4వ రోజు (సోమవారం): 0.40 కోట్లు (సుమారు)
5వ రోజు (మంగళవారం): 0.20 కోట్లు (సుమారు)
మొత్తం 5 రోజుల కలెక్షన్ రూ. 2.15 కోట్లు (సుమారుగా)