Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

కేరళ స్టోరీ 12 రోజులకు ..157.04 కోట్లు వసూలు

కేరళ స్టోరీ  12 రోజులకు  ఇప్పటి వరకు గాను మొత్తం రూ.157.04 కోట్లు వసూలు చేయగా ,  మే 16న 12 వ రోజు మంగళవారం  బాక్సాఫీస్ వద్ద మరో 10.3 కోట్లు వసూలు చేసింది.

కేరళ స్టోరీ విడుదల నాటి నుండి నేటి వరకు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వివరాలు ఇవే…
మే 5, 2023న శుక్రవారం: రూ. 8.03 కోట్లు
మే 6 , 2023న శనివారం: రూ. 11.22 కోట్లు
మే 7, 2023న ఆదివారం: రూ. 16 కోట్లు
మే 8, 2023న సోమవారం: రూ 10.o7 కోట్లు
మే 9, 2023న మంగళవారం: రూ. 11.14 కోట్లు

ALSO READ: 150 కోట్ల క్లబ్ లో కేరళ స్టోరీ
మే 10, 2023నబుధవారం: రూ. 12.00 కోట్లు
మే 11, 2023న గురువారం: రూ. 12.50 కోట్లు
మే 12, 2023న శుక్రవారం: రూ 12.35 కోట్లు
మే 13, 2023న శనివారం: రూ 19.50 కోట్లు

మే 14 , 2023న అదివారం: రూ. 23 కోట్లు

మే 15 , 2023న సోమవారం: రూ. 13 కోట్లు

మే 16 , 2023న మంగళవారం: 10.3 కోట్లు

12  రోజుల్లో  మొత్తం: రూ.157.04 కోట్లు