Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

150 కోట్ల క్లబ్ లో కేరళ స్టోరీ

5 మే 2023న భారతదేశంలోని కేరళ స్టోరీ  హిందీ , తెలుగు, తమిళం, మలయాళ భాషలలో విడుదలై అన్ని వర్గాలను ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో కేరళలోో అమాయకులైన ఆడ పిల్లలపై ఐసిస్ ఏ విధంగా ఇతర దేశాలకు తరలిస్తుందన్నవి కండ్లకు కట్టినట్టు చూపించారు.

ఈ సినిమా విడుదలై ఇప్పటికే 12 రోజులు అవుతున్నా కలెక్షన్ లు ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ సినిమా ఇప్పటికే 100 కోట్ల క్లబ్ లోకి చేరి 12 రోజు 150 కోట్ల క్లబ్ లో చేరింది.

కేరళ స్టోరీ  12 రోజులకు  ఇప్పటి వరకు గాను మొత్తం రూ.157.04 కోట్లు వసూలు చేయగా ,  మే 16. 12 వ రోజు సోమవారం  బాక్సాఫీస్ వద్ద మరో 10.3 కోట్లు వసూలు చేసింది.

కేరళ స్టోరీ మొత్తం కలెక్షన్ ఇప్పటి వరకు రూ.157.04 కోట్లు వసూళ్లు చేసి, 200 కోట్ల క్లబ్ లోకి దూసుకు పోతుంది.

ALSO READ: కస్టడీ 5 రోజుల కలెక్షన్ రూ.8.93 కోట్లు

ఈ చిత్రానికి సారికా సంజోత్ దర్శకుడు జేమ్స్ గన్ దర్శకత్వం వహించారు దీనిలో అదా శర్మ,  విల్ పౌల్టర్లు ప్రధాన పాత్రలలో నటించారు.  ఈ చిత్రాన్ని నిర్మాత విపుల్ అమృత్‌లాల్ షా నిర్మించారు.