చర్యలు ఎక్కడ….?

నిర్మల్ పట్టణం గృహాలలో వంట గ్యాస్ సిలిండర్ హెచ్.పీ గ్యాస్ ఏజెన్సీ సంబంధికులు అధిక ధరలకు హోటల్లో విక్రయిస్తున్న పట్టించుకోని అధికారులు
ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో మే 16
(నిజం న్యూస్)
నిర్మల్ పట్టణంలో హెచ్ పి గ్యాస్ ఏజెన్సీలలో గృహాలలో ఉపయోగించే వంట గ్యాస్ సిలిండర్ ప్రజలకు అవసరాలు తీరాలని ఉపయోగించే గ్యాస్ సిలిండర్ హోటళ్లలో అధిక ధరలకు విక్రయిస్తున్న నేపథ్యంలో యజమాన్యం మాత్రం పట్టించుకోవడం లేదు
ప్రజల కోరిక మేరకు కోరిన సందర్భంలో వారికి బుకింగ్ చేశారా అడుగుతారు అవును అని చెబితే రెండు రోజుల తర్వాత వస్తుంది ఇలా సమాధానం ఇస్తారు కానీ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రోడ్డుమీద ఉన్న హోటల్ల కి అడిగిన వెంటనే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ అధిక ధరలకు విక్రయిస్తుంటారు కానీ సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం లేదు
ALSO READ: నకిలీ విత్తనాల విక్రయాలపై ఉక్కుపాదం మోపుతాం
ప్రభుత్వం ఇటువంటి అక్రమదారులపై చర్యలు తీసుకొని గృహ ఉపయోగానికి వాడుకునే కమర్షియల్ గ్యాస్ ప్రజలకు అన్ని వేళ్ళల్లో అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు విన్నవిస్తున్నారు