కస్టడీ 5 రోజుల కలెక్షన్ రూ.8.93 కోట్లు

కస్టడీ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకత్వం వహించగా శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్, అంజి ఇండస్ట్రీస్ నిర్మించారు.
కస్టడీలో నాగ చైతన్య, కృతి శెట్టి, అరవింద్ స్వామి, ప్రియమణి, ఆర్. శరత్‌కుమార్, వెన్నెల కిషోర్, సంపత్ రాజ్ కీలక పాత్రల్లో నటించారు.
12 మే 2023 న విడుదల అయింది.
సుమారు 30 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు.
ఈ సినిమా 5 రోజులకు గాను ₹ 8.93 కోట్లను వసూలు చేసింది.
కస్టడీ డే వైజ్ కలెక్షన్
1వ రోజు (శుక్రవారం): 3.2 కోట్లు (సుమారుగా)
2వ రోజు (శనివారం): 1.68 కోట్లు (సుమారు)
3 వ రోజు (అదివారం): 1.75 కోట్లు (సుమారు)
4 వ రోజు (సోమ వారం): 1.00 కోట్లు (సుమారు)
5వ రోజు (మంగళ వారం):₹ 1.30 కోట్లు (సుమారు)
అందువల్ల కస్టడీ మొత్తం 5 రోజుల కలెక్షన్ రూ.8.93 కోట్లు (సుమారుగా)
ALSO READ: 150 కోట్ల కు చేరువలో కేరళ స్టోరీ