ప్రతిరోజూ ఏ ఆహారం ఎంత తినాలి

రోజూ మనం తినే ఆహారంలో ఏ పదార్థాలు ఎంత ఉండాలనే వివరాలను జాతీయ పోషకాహార సంస్థ విడుదల చేసింది. మన భోజనంలో 270 గ్రాముల అన్నం/తృణధాన్యాలు, 350 గ్రాముల కూరగాయలు, ఆకుకూరలు, 150 గ్రాముల పండ్లు, 20 గ్రాముల బాదం, బీన్స్ లాంటివి ఉండాలి. పప్పుధాన్యాలు గుడ్డు, మాంసాహారం 90 గ్రాములు, 27 గ్రాముల మాంసకృత్తులు, నూనెలను ఆహారంలో భాగంగా చేసుకోవాలని ‘మై ప్లేట్ ఫర్ ది డే’ పేరుతో NIN ఓ నివేదిక విడుదల చేసింది.