ఎట్టకేలకు 2 కోట్లకు చేరిన చత్రపతి కలెక్షన్లు

యాక్షన్ డ్రామా హిందీ సినిమా చత్రపతి బాక్సాఫీస్ కలెక్షన్ 5 వ రోజు 2 కోట్లను దాటింది.
వి.వి.వినాయక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పెన్ ఇండియా లిమిటెడ్ నిర్మించింది.
చత్రపతి చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్, నుష్రత్ భారుచా, శరద్ కేల్కర్, భాగ్యశ్రీ పట్వర్ధన్, ఫ్రెడ్డీ దారువాలా కీలక పాత్రల్లో నటించారు.
ALSO READ: ది కేరళ స్టోరీ పై మంగళవారం సుప్రీంకోర్టు లో విచారణ
చత్రపతి డే వైజ్ కలెక్షన్
1వ రోజు (శుక్రవారం): 0.45 కోట్లు
2వ రోజు (శనివారం): 0.55 కోట్లు (సుమారుగా)
3వ రోజు (ఆదివారం): 0.53 కోట్లు (సుమారుగా)
4వ రోజు (సోమవారం): 0.40 కోట్లు (సుమారు)
5వ రోజు (సోమవారం): 0.20 కోట్లు (సుమారు)
మొత్తం 5 రోజుల కలెక్షన్ రూ. 2.15 కోట్లు (సుమారుగా)