Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం లాభాలతో ముగిశాయి.

ఉదయం సానుకూలంగా ప్రారంభమైన మార్కెట్లు రోజంతా అదే బాటలో పయనించాయి.దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి.

సెన్సెక్స్ 317 పాయింట్ల లాభంతో 62,345 వద్ద.. నిఫ్టీ 84 పాయింట్ల లాభంతో 18,398 వద్ద స్థిరపడ్డాయి.

Also read: వడదెబ్బతో పోలీస్ కానిస్టేబుల్ మృతి 

హీరో మోటోకార్ప్, టాటా మోటార్స్, ITC, టెక్ మహీంద్రా, HUL షేర్లు లాభాలను ఆర్జించగా.. అదానీ ఎంటర్ప్రైజెస్, సిప్లా, BPCL, గ్రాసిమ్, దివీస్ ల్యాబ్స్ షేర్లు నష్టాలను చవిచూశాయి.