వడదెబ్బతో పోలీస్ కానిస్టేబుల్ మృతి
మంచిర్యాల జిల్లాలో వడదెబ్బతో పోలీస్ కానిస్టేబుల్ మృతి
మంచిర్యాల జిల్లా ప్రతినిది మే 15
(నిజం న్యూస్) మంచిర్యాల
లక్షేటిపేట పట్టణంలోని అంకతి వాడకు చెందిన ముత్తె సంతోష్అనే పోలీస్ కానిస్టేబుల్ 2000 సం,బ్యాచ్ లో ఉద్యోగంలో చేరాడు,
ఆదివారం రోజున వడ దెబ్బతో నిన్న రాత్రి సుమారు 11గంటలకు మృతి చెందినట్లు తెలిసింది
Also read: వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్, డాక్టర్ చంద్రశేఖర్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు
ప్రస్తుతం ఇతను రామకృష్ణ పూర్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్నాడు.