వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్, డాక్టర్ చంద్రశేఖర్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్, డాక్టర్ చంద్రశేఖర్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు
రెండు రోజుల క్రితం ఎంజిఎంలో పేషంట్ కాసు రాములు మృతి నేపథ్యంలో ఆందోళనకు దిగిన లంబాడి గిరిజన సంఘాలు
Also read: కేరళ స్టోరీ 10 రోజుల్లో 135.00 కోట్లు వసూళ్లు
లంబాడి కులస్తులు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని కులం పేరుతో సూపరింటెండెంట్ దూషించాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన గుగులోతు తిరుపతి.
తిరుపతి ఫిర్యాదుతో మట్టెవాడ పిఎస్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.