కేరళ స్టోరీ బాక్సాఫీస్ వసూళ్ల వివరాలు ఇవే
కేరళ స్టోరీ మే 5, 2023న విడుదలైంది. విపుల్ అమృతలాల్ షా నిర్మించారు. అదా, యోగితా బిహానీ, సోనియా బలానీ, సిద్ధి ఇద్నాని, దేవదర్శిని నటించారు.
కేరళ స్టోరీ విడుదల నాటి నుండి నేటి వరకు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వివరాలు ఇవే…
మే 5, 2023న శుక్రవారం: రూ. 8.03 కోట్లు
మే 6 , 2023న శనివారం: రూ. 11.22 కోట్లు
మే 7, 2023న ఆదివారం: రూ. 16 కోట్లు
మే 8, 2023న సోమవారం: రూ 10.o7 కోట్లు
మే 9, 2023న మంగళవారం: రూ. 11.14 కోట్లు
మే 10, 2023నబుధవారం: రూ. 12.00 కోట్లు
మే 11, 2023న గురువారం: రూ. 12.50 కోట్లు
మే 12, 2023న శుక్రవారం: రూ 12.35 కోట్లు
మే 13, 2023న శనివారం: రూ 19.50 కోట్లు
మొత్తం: రూ. 113.44 కోట్లు
ALSO READ: కేరళ స్టోరీ 9వ రోజున రూ. 19.50 కోట్లు వసూలు