Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

రేపు, ఎల్లుండి TS ఎంసెట్

 

TS: MBA, MCA కాలేజీల్లో ప్రవేశాల కోసం సెప్టెంబర్ 30, అక్టోబర్ 1వ తేదీల్లో TS ఎంసెట్ నిర్వహించనున్నారు. పరీక్షల కోసం 58,452 మంది హాజరు కానుండగా.. ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్, సిద్దిపేట, వరంగల్, APలోని కర్నూలు, తిరుపతి, విశాఖ, విజయవాడలో కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9.30-మ 12-00 వరకు ఒక సెషన్, మ.3-00 సా.5.30 వరకు మరో సెషన్లో పరీక్ష జరుగుతుంది.