ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభించిన మంత్రి సత్యవతి
*చెల్పూర్ లో మహిళ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభించిన, మంత్రి సత్యవతి రాథోడ్
జయశంకర్ (భూపాలపల్లి) మే 14 (నిజం న్యూస్).
గణపురం మండలం చెల్పూర్ గ్రామంలో, స్త్రీ, శిశు సంక్షేమ, గిరిజన శాఖ మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి తో కలిసి మహిళ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ను ప్రారంభించారు,
కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు.
Also read: బ్లాస్టింగ్ వల్ల భారీ శబ్దాలు
ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, జడ్పీ చైర్మన్ జక్కు శ్రీహర్షిణీ రాకేశ్ , కాటారం పి.ఎ.సి.ఎస్. చైర్మన్ చల్లా నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.