Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

OTT లో  మే-21 న విరూపాక్ష 

విరూపాక్ష 2023లో  ఏప్రిల్ 21న విడుదలైంది.  శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌లపై బాపినీడు.బి సమర్పణలో బీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించిన ఈ సినిమాకు కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించాడు.

సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్, బ్రహ్మాజీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏప్రిల్ 21న విడుదలై విజయవంతం గా ప్రదర్శించబడుతుంది. 

నెట్ ఫ్లిక్స్ OTT  లో  మే  21 న విరూపాక్ష విడుదల సిద్దమవుతున్నట్లు సమాచారం.

ALSO READ: కుట్ర సినిమా ఫస్ట్ లుక్ ని ఆవిష్కరించిన మంత్రి కొప్పుల ఈశ్వర్