Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

మహీంద్ర ట్రియో ఎలక్ట్రిక్ ఆటో

కొత్త ఎలక్ట్రిక్ ఆటోను మహీంద్ర సంస్థ తెలంగాణ మార్కెట్లోకి విడుదల చేసింది. ట్రియో పేరుతో విడుదల చేసిన ఈ ఆటో ధర రూ.2.7లక్షలు. గరిష్ఠంగా 55 కి.మీ వేగంతో ఇది ప్రయాణించనుండగా.. 2.3 సెకన్లలోనే 0-20 kmph వేగాన్ని అందుకోగలరు. ట్రియోను కొనుగోలు చేయడం ద్వారా ఆటో యజమానులు ఏడాదికి రూ.45000 వరకూ ఆదా చేయవచ్చని మహీంద్ర ఎలక్ట్రిక్ ఎండీ మహేశ్ తెలిపారు.