కర్ణాటక లో ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన సీట్ల సంఖ్య ఇవే
ఎగ్జిట్ పోల్ ప్రకారం ప్రధాన రాజకీయ పార్టీలకు అంచనా వేసిన సీట్ల సంఖ్య
ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా: కాంగ్రెస్ – 122-140 సీట్లు, బీజేపీ – 62-80 సీట్లు, జేడీ(ఎస్) – 20-25 సీట్లు.
న్యూస్ 24-టుడేస్ చాణక్య: కాంగ్రెస్ – 120 సీట్లు, బీజేపీ – 92 సీట్లు, జేడీ(ఎస్) – 12 సీట్లు.
ABP News-C ఓటర్: కాంగ్రెస్ – 100-112 సీట్లు, BJP – 83-95 సీట్లు, JD(S) – 21-29 సీట్లు.
రిపబ్లిక్ టీవీ-పీ మార్క్: కాంగ్రెస్ – 94-108 సీట్లు, బీజేపీ – 85-100 సీట్లు, జేడీ(ఎస్) – 24-32 సీట్లు.
ALSO READ: కర్ణాటకలో విజయం దిశగా కాంగ్రెస్
India TV-CNX: కాంగ్రెస్ – 110-120 సీట్లు, బీజేపీ – 80-90 సీట్లు, JD(S) – 20-24 సీట్లు.
TV9 Bharatvarsh-Polstrat: కాంగ్రెస్ – 99-109 సీట్లు, BJP – 88-98 సీట్లు, JD(S) – 21-26 సీట్లు.
జీ న్యూస్-మ్యాట్రిజ్ ఏజెన్సీ: కాంగ్రెస్ – 103-118 సీట్లు, బీజేపీ – 79-94 సీట్లు, జేడీ(ఎస్) – 25-33 సీట్లు.
న్యూస్ నేషన్-సీజీఎస్: బీజేపీ – 114 సీట్లు, కాంగ్రెస్ – 86 సీట్లు, జేడీ(ఎస్) – 21 సీట్లు.
సువర్ణ న్యూస్-జన్ కీ బాత్: బీజేపీ – 94-117 సీట్లు, కాంగ్రెస్ – 91-106 సీట్లు, జేడీ(ఎస్) – 14-24 సీట్లు.
టైమ్స్ నౌ-ఈటీజీ: కాంగ్రెస్ – 113 సీట్లు, బీజేపీ – 85 సీట్లు, జేడీ(ఎస్) – 23 సీట్లు.