కర్ణాటకలో విజయం దిశగా కాంగ్రెస్
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తుది ఫలితాల్లో కాంగ్రెస్ విజయం దిశగా పయనిస్తుంది. ఇప్పటి వరకు లెక్కించిన ఫలితాల్లో 224 స్థానాలకు గాను కాంగ్రెస్ 121, బిజేపి 72, జెడి ఎస్ 24, ఇతరులు 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 113 సీట్లు కావాలి.
ALSO READ: జూన్ 29న విడుదల కానున్న స్పై
కర్ణాటక శాసనసభలోని మొత్తం 224 మంది సభ్యులను ఎన్నుకోవడానికి 10 మే 2023న కర్ణాటకలో శాసన సభ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో 73.19% ఓటింగ్ నమోదైంది, ఇది కర్ణాటక ఎన్నికల చరిత్రలో అత్యధికం.