TS POLYCET హాల్ టికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోండిలా
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS POLYCET) 2023 హాల్ టిక్కెట్‌ను విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్: https://polycet.sbtet.telangana.gov.in/లో హాల్ టిక్కెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ TS పాలిసెట్ పరీక్షను మే 17, 2023న షెడ్యూల్ చేసింది. పరీక్ష ముగిసిన 10 రోజుల తర్వాత ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది.
ALSO READ: 49 బంతుల్లో 103 పరుగులు చేసిన సూర్యకుమార్
హాల్ టికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోండిలా
1: అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి: https://polycet.sbtet.telangana.gov.in/
2: హోమ్ పేజీలో ఇచ్చిన హాల్ టికెట్ లింక్‌పై క్లిక్ చేయండి.
3: క్లిక్ చేసిన తర్వాత కొత్త పేజీకి వస్తుంది. అక్కడ మీ రిజిస్ట్రేషన్ నంబర్, SSC హాల్ టిక్ నంబర్, మొబైల్ నంబర్ అడుగుతుంది. వాటిని ఎంటర్ చేయండి
4: TS POLYCET 2023 హాల్ టిక్కెట్ వస్తుంది. డౌన్‌లోడ్ చేసుకోమని అడుగుతుంది.