Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

తగ్గిన వెండి, బంగారం ధరలు

శుక్రవారం హైదరాబాద్‌లో బంగారం ధరలు భారీగా తగ్గాయి.

ఆభరణాల తయారీకి ఉపయోగించే బంగారం 10 గ్రాముల ధర రూ.400 తగ్గి రూ.56,950 నుంచి రూ.56,550 ధరకు చేరుకుంది.

Also read: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ఇక స్వచ్ఛమైన బంగారం ధర రూ.62,000 మార్క్ దిగువకు చేరింది. హైదరాబాద్‌లో స్వచ్ఛమైన బంగారం ధర చూస్తే 10 గ్రాముల ధర రూ.440 పెరిగి రూ.62,130 నుంచి రూ.61,690 ధరకు చేరుకుంది.

బులియన్ మార్కెట్లో వెండి ధరలు భారీగా తగ్గాయి. వెండి ధర కేజీకి రూ.3,300 తగ్గడంతో రూ.78,700కి చేరింది.