రంగంలోకి దిగిన RBI
లక్ష్మీ విలాస్ బ్యాంక్ సంక్షోభం నేపథ్యంలో.. దాని ఆర్థిక వ్యవహారాలు చక్క పెట్టేందుకు RBI రంగంలోకి దిగింది. LVB రోజువారీ వ్యవహారాల నిర్వహణ కోసం ముగ్గురు డైరెక్టర్ల కమిటీని ఏర్పాటు చేసింది. LVB డిపాజిట్లు చేసిన ఖాతాదారులు ఆందోళన చెందవద్దని RBI ఏర్పాటు చేసిన కమిటీ భరోసా ఇచ్చింది ఖాతాదారులు, రుణదాతలు, బ్యాంకు రుణ పత్రాల్లో మదుపు చేసిన వారి చెల్లింపులకు ఎలాంటి ఇబ్బంది లేదంది.