Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ- IPL లో రికార్డ్

 

IPL 2023లో KKR , RR మధ్య గురువారం ముగిసిన మ్యాచ్ లో యువ జైస్వాల్ బ్యాటింగ్ లో  అద్భుతాన్నిచేశాడు.

జైస్వాల్ కేవలం 13 బంతుల్లో 6 ఫోర్లు, మూడు సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసి రికార్డు సృష్టించాడు.

ALSO READ: వావ్ ఇది అత్యుత్తమ బ్యాటింగ్… వాట్ ఎ టాలెంట్-కోహ్లీ

ఐపీఎల్ 2023లో జైస్వాల్ భారీ ఫీట్ సాధించడానికి ముందు రాహుల్,  పాట్ కమిన్స్  ల పేర్ల పై సంయుక్తంగా ఈ రికార్డు ఉంది.