Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ హుండీ… రూ.2.05 కోట్లు

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ హుండీ సేకరణ గత 21 రోజులుగా రూ.2.05 కోట్లని ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్ గీత  తెలిపారు.

ఆమె  తెలిపిన వివరాల ప్రకారం.. కొండ గుడిపై ఆలయ సిబ్బంది హుండీ లెక్కింపు చేపట్టగా గత 21 రోజులుగా హుండీ ద్వారా రూ.2,05,33,422 నగదు సమకూరింది.

అంతేకాకుండా హుండీ ద్వారా 45 గ్రాముల బంగారం, 3.1 కిలోల వెండి కూడా లభించింది.

ALSO READ: ఇమ్రాన్ ఖాన్‌  అరెస్టు  చట్టవిరుద్ధం-సుప్రీంకోర్టు