Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

SEB ఆధ్వర్యంలో జిల్లాలో దాడులు

జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్ గారి ఆదేశాల మేరకు SEB అడిషనల్ ఎస్పీ గౌతమి సాలి ఐపియస్ గారి పర్యవేక్షణలో అక్రమ ఇసుక రవాణా, అక్రమ మద్యం, నాటు సారా కట్టడి కి సమన్వయంతో పోలీసుల దాడులు.