తప్పిన పెద్ద పెను ప్రమాదం

రుద్రవరం మండలం హరి నగరం గ్రామ సమీపంలో రోడ్డుపై పోసిన మొక్కజొన్న కుప్పలను తప్పించబోయి బోల్తా పడ్డ కారు కర్ణాటక కు చెందిన భక్తులు అహోబిలం దర్శనానికి వెళ్తుండగా జరిగిన ప్రమాదం అహోబిలం వెళ్లే దారిలో రోడ్డుపైన అడ్డంగా పోసిన మొక్కజొన్న కుప్ప లే ఈ ప్రమాదానికి కారణం రోడ్డు పైన అడ్డంగా పోసిన మొక్కజొన్న కుప్పలను తొలగించకుండా నిర్లక్ష్యం వహించిన R&B అధికారులు