నేడు 2 నిమిషాల పాటు …మీ నీడ మాయం

నేడు జీరో షాడో డే
పటాన్ చేరు మే 9 (నిజం న్యూస్)
పటాన్ చేరు మండల ఇంద్రేశం గ్రామం లో త్రివేణి పాఠశాలలో నేడు అరుదైన ‘జీరోషాడో’ ఆవిష్కృతం కాబోతోంది అనే మధ్యాహ్నం 12.12 నుంచి 12.14 గంటల వరకు అంటే 2 నిమిషాల వ్యవధిలో నీడ మాయం ఈ కార్యక్రమంలో త్రివేణి పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ALSO READ: గవర్నమెంట్ కాలేజీ లో 991 మార్కులు సాధించిన విద్యార్ది
సూర్య కిరణాలు నిట్టనిలువుగా పడటం వల్ల ఇలా జరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఎండలో నిటారుగా(90 డిగ్రీల) ఉంచిన వస్తువుల మీద రెండు నిమిషాలు నీడ కనిపించదని బిర్లా సైన్స్ సెంటర్ అధికారులు సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు