Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఈఎంఆర్ సంస్థ ఉద్యోగాలకు ధరఖాస్తులు చేసుకోవాలి

ఏటూరునాగారం మే 9 నిజం న్యూస్:

భూపాలపల్లి, జిల్లాలో ఈఎంఆర్ఐ 102 సంస్థలో ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవడానికి ఈ నెల 11వ తేదీ నుండి ధరఖాస్తు లను ఆహ్వనించడం జరుగుతుందని ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ శివకుమార్ , జిల్లా ఎమెర్జెన్సీ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ మెరుగు నరేష్ కుమార్ లు తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధరఖాస్తు చేసుకోవాలని అనుకునే అభ్యర్ధులు తమ ఓరిజినల్ సర్టిఫికెట్లు, ఒక జిరాక్స్ సెట్ను తీసుకురావాలని తెలిపారు. 10వ తరగతి పాసై, 23 నుండి 35 సంవత్సరాలు కలిగిఉండాలన్నారు.

ALSO READ: తుఫాను ఎప్పుడు తీరం దాటుతుందంటే…

ఎల్ఎంవి కలిగి కనీసం మూడు సంవత్సరాల అనుభవం ఉండాలని తెలిపారు. ఇంటర్వ్యూ హనుమ కొండ కలెక్టర్ కార్యాలయంలో ని ఙివికె ఈఎం ఆర్ ఐ 108 కార్యాలయం నందు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుంద న్నారు.

ఇంకా పూర్తి వివరాలకు 9121232224, 9154269788 నంబరుకు సంప్రదిం చవచ్చని తెలిపారు.