Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

కరెంట్ షాక్ తో యువకుడు…

 

-పెన్ పహాడ్ ప్రతినిధి నిజం న్యూస్ మే 9

కరెంట్ షాక్ తో యువకుడి మృతి చెందిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని నాగులపాటి అన్నారం గ్రామానికి చెందిన నాగెల్లి సందీప్(20) ఇంటిలోని మోటార్ కి వైర్ బిగిస్తూ ప్రమాదవశాత్తు కరెంటు షాక్ కొట్టి మరణించాడు.

Also read: చివరి బంతిని ఫోర్ కొట్టడంతో గెలిచిన KKR

కాగా మృతి చెందిన సమయానికి ఇంటిలో ఎవరూ లేకపోవడంతో సంఘటన జరిగినట్లు గ్రామస్థులు తెలిపారు.

సందీప్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.