గుండెపోటుతో ఏఎస్ఐ సత్యనారాయణ మృతి తెలంగాణ By On Sep 30, 2020 Share మధిర స్పెషల్ బ్రాంచ్లో ఏఎస్ఐ గా పనిచేస్తున్న రామిశెట్టి సత్యనారాయణ గుండెపోటుతో కొద్దిసేపటి క్రితం మృతి చెందారు సత్యనారాయణ మృతదేహానికి సీఐ వేణుమాధవ్, పట్టణ ఎస్ఐ ఉదయ్ కుమార్ నివాళులర్పించారు. Share