Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

సందీప్ కిషన్ ఊరు పేరు భైరవకోన టీజర్ విడుదల

టాలీవుడ్ యువ నటుడు సందీప్ కిషన్ ఈరోజు తన 36వ పుట్టినరోజు  సందర్భంలో అతని రాబోయే చిత్రం ‘ఊరు పేరు భైరవకోన’ మేకర్స్ ప్రత్యేకంగా ‘శత చండీ యాగం’ నిర్వహించి, ఆపై ఈ సైన్స్ ఫిక్షన్ సినిమా టీజర్‌ను ఆవిష్కరించారు.

ALSO READ: సిటాడెల్ రీమేక్ కాదు…సమంత

VI ఆనంద్ దర్శకత్వం వహించిన టీజర్ ఖచ్చితంగా సినిమాపై అంచనాలను పెంచింది.  సందీప్‌ని మునుపెన్నడూ  చూడని  పాత్రలో చూపించింది.

మేకర్స్‌తో పాటు, ప్రధాన నటులు సందీప్, వర్ష కూడా టీజర్‌ను తమ ట్విట్టర్ పేజీలలో పంచుకున్నారు