భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు ను
మర్యాదపూర్వకంగా కలిసిన సెంట్రల్ మిర్చి బోర్డ్ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివ రెడ్డి.ఈ కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ పోనుగోటి.భద్రయ్య, టీఆర్ఎస్ నాయకులు దాట్ల.వాసుబాబు, పోనుగోటి.కామేష్,సొసైటీ డైరెక్టర్ పి.నరేష్,కె.రవీంద్రనాధ్,. తదితరులు పాల్గొన్నారు.