ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ను కలిసిన ఐటిసి జిఎం

ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ఐటిసి జిఎం పాత్రో మర్యాద పూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో మణుగూరు జడ్పీటిసి సభ్యులు పోశం నర్సింహారావు పాల్గొన్నారు.