Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

గ్రూప్-4 అభ్యర్థులకు ఎడిట్ ఆప్షన్

గ్రూప్-4 అభ్యర్థులకు TSPSC గుడ్ న్యూస్

జమ్మికుంట, మే 6 (నిజం న్యూస్)

గ్రూప్-4 అభ్యర్థులకు TSPSC గుడ్ న్యూస్ అందించింది. దరఖాస్తుల్లో పొరపాట్లు సరిచేసుకునేందుకు ఎడిట్ ఆప్షన్ కల్పించింది.

ALSO READ: నీటిపారుద‌ల ప్రాజెక్ట్‌ పనుల్లో వేగం పెంచాలి… మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి

మే 9 నుంచి 15వ తేదీ వరకు అభ్యర్థులు దరఖాస్తుల్లో మార్పులు చేసుకోవచ్చు.

గతంలో 8039 గ్రూప్-4 పోస్టులకు TSPSC నోటిఫికేషన్ ఇచ్చింది.

అప్పటి నుంచి ఎడిట్ ఆప్షన్ కల్పించాలని అభ్యర్థులు కోరుతున్నారు. తాజాగా వారికి ఊరటనిస్తూ TSPSC నిర్ణయం తీసుకుంది